ఘనంగా రోశయ్య ప్రధమ వర్ధంతి

నర్సింహులపేట మండల కేంద్రంలో మాజీ ముఖ్య మంత్రి కొనిజెటి రోషయ్య వర్ధంతి కార్యక్రమం ఆదివారం మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం అధ్యక్షులు మాట్లాడుతూ రాజకీయాలలో ప్రజా జీవితంలో రోశయ్య చేసిన సేవలు మరువలేని అన్నారు .వారి ఆదర్శాలు ఎందరికో మేలు జరిగిందని అన్నారు. అనంతరం, పలు హాస్పిటల్ లో పేదలకు వికలాంగులకు వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమం లో మండల కోశాధికారి బొల్లం సోమేశ్వర్, ఉపాధ్యక్షులు బి సోమన్న, ప్ ఇమ్మడి నాగన్న, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఇమ్మడి శంకర్, మహేష్, వంగపల్లి సీతారాములు, వంగపల్లి నారాయణ, కమలాకర్, మా శెట్టి వెంకన్న, కే వేణు, సిహెచ్ సంతోష్, సిహెచ్ విక్రమ్, ఆర్య వైష్యులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్