డోర్నకల్ పట్టణ కేంద్రంలో యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభ 2 వ వార్షికోత్సవం సందర్బంగా సువార్త మహా సభకు హాజరైన డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రేస్ పార్టీ భాద్యులు&పీసీసీ సభ్యులు మాలోతు నెహ్రు నాయక్ ను సాలువతో సత్కరించారు. గుడ్ షపర్డ్ సభ్యులు, వారు మాట్లాడుతూ ఏసు ప్రభు అందరి దేవుడని, కాంగ్రేస్ పార్టీ అధికారం లో రాగానే చర్చీల అభివృద్ధి కోసం సహకరిస్తానని, వారికి తన వంతు సాయంగా 25 వేలు రూపాయలు సహాయం అందించారు.