చేర్యాల మండలం ముస్తాల రైతు వేదికలో ఆయిల్ ఫామ్ పంటపై ఉద్యానవన, సబ్సిడీ పై రైతులకు అవగాహన సదస్సు గురువారం ఏర్పాటు చేశారు. రైతులకు సబ్సిడీ వివరాలు 2010 రూపాయలు ఎకరానికి అంతర పంటల కింద సంవత్సరానికి ఇవ్వడం లేదని, డ్రిప్పు ఎస్సీ, ఎస్టీలకు 100% , బీసీ, OC కి ఐదెకరాల పై రైతులకు 80%, ఐదెకరాల లోపు రైతులకు 90% సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇతర పంటల గురించి కూడా అవగాహన కల్పించారు.