జనగామ: బయన్నవాగుపై చెక్ డ్యామ్ కు శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే

జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల పరిధిలోని నర్సింగాపురం పరివాహ ప్రాంతంలో బయన్నవాగుపై రూ 2 కోట్ల 50 లక్షల 80 వేల విలువతో కట్టే చెక్ డ్యామ్ కు కాంట్రాక్టరు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వి రెడ్డి బుధవారం టెంకాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి నాయకులు పెద్ద మొత్తంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్