కొడకండ్లలో సంక్రాంతి ముగ్గుల పోటీలు

పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలో ముత్యాల ముగ్గుల పోటీలను అట్టహాసంగా నిర్వహించారు. బుధవారం ఈ పోటీలలో వివిధ గ్రామాల నుండి పాల్గొన్న మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించారు. సాంప్రదాయ ఆచారాలను, కళాత్మక నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులను స్థానిక పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అందించారు.

సంబంధిత పోస్ట్