బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నెల 11 నుండి 15వ తేదీ వరకు జరగనున్న ఈ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవముల వాల్ పోస్టర్ ను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారని ఆలయ అధికారులు తెలిపారు.
మద్యం తాగేటప్పుడు వీటిని తింటున్నారా?