కొత్తగూడ మండలంలో పర్యటించనున్న మంత్రి సీతక్క

ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండలంలో శనివారం మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉదయం 11: 30కు కొత్తగూడ ఎంపిడిఓ కార్యాలయం పక్కన రైతు వేదికలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మండలలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్