ములుగు: గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ దివాకర

గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన సందేశాలు, స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. తంగేడు మైదానంలో వేడుకలు నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్