ములుగు: వాలీబాల్ ఆడిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో గత 3 రోజులుగా జరుగుతున్న వాలీబాల్ పోటీల ముగింపు సందర్భంగా బుధవారం మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క కాసేపు క్రీడాకారులతో వాలీబాల్ ఆడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, క్రీడాకారులను ఉత్తేజపరిచారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకొని, వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన క్రీడాకారులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు.

సంబంధిత పోస్ట్