మంత్రి కొండ సురేఖ ను కలిసిన ఆర్టీసీ ఆర్ఎం

రాష్ట్ర మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖను ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాను శుక్రవారం మంత్రి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతనంగా నిర్మించనున్న వరంగల్ బస్టాండ్ పనులు చేపట్టాలని ఈ సందర్భంగా వారు మంత్రిని కోరారు. ఆర్ ఎం వెంట వరంగల్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ కే భాను కిరణ్, హన్మకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్