ఆర్థిక సహాయం అందజేత

గీసుగొండ మండల కేంద్రంలోని మనుగొండ గ్రామానికి చెందిన తుప్పరి లలిత సోమవారం మృతి చెందింది. భర్త కుమారస్వామి కూడా మరుసటి రోజే మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు అల్లం బాల కిషోర్ రెడ్డి, పరకాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఆదేశానుసారం బాధిత కుటుంబ సభ్యులకు 10, 000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్