వివాహాది శుభకార్యాలకు అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులు

వివాహాది శుభకార్యాలకు, విహారయాత్రలకు అద్దె ప్రాతిపాదికన ఆర్టీసీ బస్సులు అందజేయడం జరుగుతుందని హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. అంతేకాకుండా తక్కువ దూరానికి పికప్, డ్రాప్ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో బస్సులను ఇవ్వడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని సురక్షిత ప్రయాణం చేయాలని కోరారు. మరిన్ని వివరాలకు 9959226049, 7382852344 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని డిఎం తెలిపారు.

సంబంధిత పోస్ట్