వామ్మో.. 3 రోజుల్లో 60 మందిని పెళ్లి చేసుకుంది

ఆస్ట్రేలియాకు చెందిన కార్లీ సారీ అనే 40 ఏళ్ల మహిళ పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది. వృత్తిరీత్యా వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిన.. ఆమె తన 3 రోజుల వివాహ వేడుకలో మొత్తం 60 మందిని పెళ్లి చేసుకుంది. కార్లీ సారీ పెళ్లి చేసుకున్న వారిలో పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నారు. 'ఒకరిని పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ నాకు సరిపోదు. నా జీవితమంతా ఒక వ్యక్తికి అంకితం చేయడం నాకు ఇష్టం లేదు' అని కార్లీ పేర్కొంది.

సంబంధిత పోస్ట్