రక్తదానాన్ని ఎవరెవరు చేయొచ్చు..?

ఆరోగ్యంగా ఉన్న 18 నుంచి 60 ఏళ్లలోపు రక్తదానం చేయడానికి అర్హులు. ఒక వ్యక్తి తన జీవితకాలంలో దాదాపు 168సార్లు రక్తదానం చేయొచ్చు. చెడు అలవాట్లు ఉన్నవారు, హెపటైటిస్‌ బీ, సీ, హెచ్‌ఐవీ, రక్తపోటు అధికంగా ఉన్నవారు రక్తం దానం చేయడానికి అనర్హులు. ఒకసారి రక్తం ఇచ్చిన తర్వాత మహిళలైతే ఆరు నెలలు, పురుషులు మూడు నెలల తర్వాత మళ్లీ రక్తం ఇవ్వొచ్చు. ఒకసారి రక్తదానం చేస్తే.. ముగ్గురుకి ప్రాణదానం చేయవచ్చు.

సంబంధిత పోస్ట్