వలిగొండ మండలం సౌండ్స్ లైటింగ్ యూనియన్ ఎన్నిక

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సౌండ్స్ యూనియన్ కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. వలిగొండ సౌండ్స్ & లైటింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా మిర్యాల భాస్కర్, గౌరవ అధ్యక్షులుగా తోట శేఖర్, ఉపాధ్యక్షుడిగా ఎక్కల దేవి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా ఏటెల్లి రాజు, కార్యదర్శిగా వీర్లపల్లి మల్లికార్జున్, కోశాధికారిగా భీమ గాని ప్రసాద్, సలహాదారులుగా రవ్వ శివను ఎనుకోవడం జరిగింది.

సంబంధిత పోస్ట్