రామ్ చరణ్‌ లేటెస్ట్ లుక్.. ఫొటో వైరల్

72చూసినవారు
రామ్ చరణ్‌ లేటెస్ట్ లుక్.. ఫొటో వైరల్
రామ్ చరణ్‌ లేటెస్ట్ లుక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రస్తుతం బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో భారీ సినిమా చేస్తున్నాడు. గేమ్ ఛేంజర్ లాంటి సినిమా తర్వాత పూర్తిగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్న మూవీ ఇది. దీని కోసం చరణ్ తన లుక్ ను కూడా మార్చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన లుక్ చూస్తుంటే రంగస్థలంలో చరణ్ లాగాకనిపిస్తున్నాడు. గడ్డం, మీసాలతో ఊర మాస్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్