17 వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల

71చూసినవారు
17 వేల కి.మీ. రోడ్లకు మరమ్మతులు: పయ్యావుల
AP: గత ప్రభుత్వ నిర్లక్ష్యం, నిర్వహణ లోపంతో రాష్ట్ర రహదారులు దారుణంగా తయారయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు నెలల్లోనే 17,605కి.మీ. రోడ్లకు మరమ్మతులు చేసిందని చెప్పారు. అలాగే జిల్లా కేంద్రాల నుంచి వాటికి ఆనుకొని ఉన్న మండల కేంద్రాలకు 2 వరుసల రహదారి అనుసంధాన పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్