గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కష్టాల్లో పడింది. గుజరాత్ ఫాస్ట్ బౌలర్ సిరాజ్.. పడిక్కల్, సాల్ట్ ను తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. ఇషాంత్, అర్షద్ ఖాన్ చెరో వికెట్ తీయడంతో ఆర్సీబీ 9 ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయి 66 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో లివింగ్ స్టన్ (2*)జితేశ్ శర్మ (22*) ఉన్నారు.