ఏపీలో మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌ కళాశాలల అనుమతికి హైపవర్‌ కమిటీ

77చూసినవారు
ఏపీలో మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌ కళాశాలల అనుమతికి హైపవర్‌ కమిటీ
ఏపీలో మెడికల్‌, డెంటల్‌, నర్సింగ్‌ కళాశాలల అనుమతికి ఈసీ జారీకి ప్రభుతం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు ఛైర్మన్‌గా ఈ హైపవర్‌ కమిటీ ఏర్పాటైంది. ఎన్టీఆర్‌ వర్సిటీ వీసీ, స్విమ్స్‌ డైరెక్టర్‌, వైద్యవిద్య డైరెక్టర్‌లతో ఈ కమిటీ నియామకం జరిగింది. ప్రైవేట్‌ రంగంలో ఏర్పాటయ్యే కాలేజీలకు ఈసీ జారీ, తనిఖీ కోసం ఈ కమిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్