జులై 1న రూ.7 వేల పెన్షన్: చంద్రబాబు

77చూసినవారు
జులై 1న రూ.7 వేల పెన్షన్: చంద్రబాబు
సామాజిక పింఛన్లు ప్రవేశపెట్టింది.. దాన్ని రూ.200 నుంచి రూ.2 వేలు చేసిందీ టీడీపీ ప్రభుత్వమేనని, ఈ సారి కూటమి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ.4 వేలకు పెంచుతామని టీడీపీ అధినేత చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ ఏప్రిల్ నుంచే పింఛన్ పెంచి, ఆ బకాయిలతో కలిపి జులై 1న రూ.7 వేలు అందజేస్తామని ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్