ఘోర ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం

73చూసినవారు
ఘోర ప్రమాదం.. వ్యక్తి సజీవదహనం
AP: విజయనగరం జిల్లా నారుపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఇసుక లారీని వేగంగా వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దాంతో వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న క్లీనర్ సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్