ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌

67చూసినవారు
ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సన్‌రైజర్స్‌
ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఐదో వికెట్ కోల్పోయి భారీ కష్టాల్లో పడింది. హైదరాబాద్ స్టార్ ప్లేయర్ నితీష్ కుమార్ 31 పరుగులకు ఔట్ అయ్యారు. 16వ ఓవర్లో సాయి కిషోర్ వేసిన మొదటి బంతికి రషీద్ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి నితీష్ పెవిలియన్ చేరారు. దీంతో 16వ ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 108/4గా ఉంది. క్రీజులో అనికేత్ వర్మ(3), కమిందు మెండిస్ (1) ఉన్నారు.

సంబంధిత పోస్ట్