అనకాపల్లి: ఆత్మగౌరవం కోసమే నూర్ బాషా దూదేకుల మహా గర్జన

59చూసినవారు
అనకాపల్లి: ఆత్మగౌరవం కోసమే నూర్ బాషా దూదేకుల మహా గర్జన
అణచివేత, వెనుకబాటు తనం, జాతి కుల వివక్ష, ఆత్మగౌరవం కోసం నూర్ బాషా, దూదేకుల జనగర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉత్తరాంధ్ర కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ తెలిపారు. గురువారం లక్ష్మీనారాయణ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం జనాభాలో సగభాగం మేం ఉన్నప్పటికీ అణచివేతకు గురి అవుతున్నామన్నారు. విద్య, ఉపాధి రంగాల్లో దశాబ్దాల కాలంగా తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్