మునగపాక: మళ్ల కుటుంబీకుల ఆత్మీయ సమావేశం

73చూసినవారు
మునగపాక మండలం వాడ్రాపల్లి పారిపల్లి అమ్మవారి ఆలయం వద్ద మళ్ల కుటుంబీకుల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. జిల్లా తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి మల్ల వరహా నర్సింగరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మళ్లీ సురేంద్ర, ప్రముఖ వైద్యులు మళ్లీ బెనర్జీ పాల్గొన్నారు. సురేంద్ర మాట్లాడుతూ ప్రతి ఏటా గవర కమ్యూనిటీకి చెందిన మళ్ల కుటుంబీకులు కలుసుకోవడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్