జిల్లా కలెక్టర్ ని కలిసిన జడ్పీ చైర్మన్ సుభద్ర

64చూసినవారు
జిల్లా కలెక్టర్ ని కలిసిన జడ్పీ చైర్మన్ సుభద్ర
అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ ని సోమవారం విశాఖ జడ్పీ చైర్ పర్సన్ జెల్లి సుబద్రతో జడ్పీటీసీల బృందం
జడ్పీటీసీ లు ఫోరమ్ అధ్యక్షులు దొండా రాంబాబు కోప్సన్ సభ్యులు మర్యాదపూర్వ కలుసుకుని సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి తదితర అంశాలు చర్చించారు. ప్రోటోకాల్ విషయం కూడా చర్చించడం జరిగింది. జడ్పీటీసీ సభ్యులకు ప్రోటో కాల్ సమస్య రాకుండా చూడాలని, జడ్పీ చైర్మన్ సుభద్ర తెలిపారు.

సంబంధిత పోస్ట్