అనంతగిరి మండల కేంద్రంలో “ఉల్లాస్“ కార్యక్రమం పై సమీక్ష

65చూసినవారు
అనంతగిరి మండల కేంద్రంలో “ఉల్లాస్“ కార్యక్రమం పై సమీక్ష
అనంతగిరి అల్లూరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం ఐ. సి. డి. ఎస్, వెలుగు సిబ్బందిలతో “ ఉల్లాస్ “ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో ఏవివి కుమార్ సమావేశం నిర్వహించారు. “ ఉల్లాస్ “ ( అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) 15 సం. నుండి పైబడి చదువు మధ్యలో మానేసిన చదువకా పోయినా అలాంటి వాళ్లను ప్రతి పంచాయతీ నుండి 20 మంది చొప్పున గుర్తించి వారికీ వాలంటీర్ల ద్వారా మండల కేంద్రంలో అభ్యాసకులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్