అరకు :సర్వరోగ నివారిణి మునగాకు, కరివేపాకు

57చూసినవారు
అరకు :సర్వరోగ నివారిణి మునగాకు, కరివేపాకు
అందరికీ అందుబాటులో దొరికే ఎటువంటి ధర చెల్లించినవసరం లేని మునగాకు, కరివేపాకు రోగాలను మటుమాయం చేసే సర్వరోగ నివారిణులని సిడిపిఓ విజయకుమారి తెలిపారు. కొయ్యూరు మండలంలోని చింతలపూడి సెక్టార్ పరిధి కాకరపాడు అంగన్వాడి కేంద్రంలో సిబి కమ్యూనిటీ బేస్డ్ ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మునగాకు కరివేపాకుల వల్ల కలిగే లాభాలను గర్భిణిలు బాలింతలకు వివరించారు.

సంబంధిత పోస్ట్