చింతపల్లి: ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలి

76చూసినవారు
చింతపల్లి: ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులను, జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బుజ్జిబాబు కోరారు. గురువారం చింతపల్లి మండలంలోని కందులగాదిలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టనున్న పనులను గుర్తించారు. గ్రామసభల ఆమోదంతో వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్