వన్నాడ గ్రామంలో శ్రమదానం: కొత్త వాలిబాల్ గ్రౌండ్ ఏర్పాటుకు కృషి

79చూసినవారు
వన్నాడ గ్రామంలో శ్రమదానం: కొత్త వాలిబాల్ గ్రౌండ్ ఏర్పాటుకు కృషి
అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలంలోని గోమంగి పంచాయతీకి చెందిన వన్నాడ గ్రామంలో, గ్రామస్తులు సర్పంచ్ మరియు యువత కలిసి వాలిబాల్ గ్రౌండ్ మరియు ఇతర శుభకార్యాలకు స్థలం లేనందున రహదారి పక్కన శ్రమదానం ద్వారా స్థలాన్ని చదునుగా చేయడం జరిగింది. ఈ చర్య వల్ల గ్రామస్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పలువురు వన్నాడ గ్రామస్తులు ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్