అంగన్‌వాడీ కేంద్రాల ను పర్యవేక్షించిన సూపర్వైజర్

74చూసినవారు
అంగన్‌వాడీ కేంద్రాల ను పర్యవేక్షించిన సూపర్వైజర్
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ ఐసిడిఎస్ వారు నిర్వహించిన పౌష్టికాహార మాసోత్సవాల్లో, అంగన్వాడి కేంద్రాల సందర్శన చేయగా, ఐసిడిఎస్ సూపర్వైజర్ శిరీష పిల్లల బరువునుగురువారము పర్యవేక్షించారు.బరువు తగ్గిన పిల్లలకు అవసరమైన పౌష్టికాహార సూచనలు ఇచ్చి, ఆరోగ్యకరమైన ఆహారం ద్వారా బరువు పెరగడం కోసం మెళుకువలు పంచారు. గర్భిణీ బాలింతలు గుడ్డు,పాలు కచ్చితంగా తీసుకోవాలని అది పౌష్టికాహారంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్