నీటి సమస్యను పరిష్కరించాలి

68చూసినవారు
నీటి సమస్యను పరిష్కరించాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెద్దబిడ్డ పంచాయతీకి చెందిన.. మారుమూల గ్రామమైన చిమిటి గ్రామంలో గత ప్రభుత్వంలో బోరు వేశారు. అయితే బోరు పాడైపోయిందని, వెంటనే మరమ్మతులు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్