ఈ నెల 23 నుంచి ఆనందపురం లో భూలోకమాత ఉత్సవాలు

79చూసినవారు
ఈ నెల 23 నుంచి ఆనందపురం లో భూలోకమాత ఉత్సవాలు
ఆనందపురం మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద గల శ్రీ భూలోక మాత అమ్మవారి పండగ మహోత్సవాలు ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మీసాల అప్పలనాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలందరూ కలిసి ఈ పండుగను విజయవంతం చేయాలని కోరారు. అలాగే ఈ నెల 30వ తేదీన అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్