మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఈ నెల 23వ తేదీన విశాఖపట్నం రానున్నారు. 23వ తేదీ ఉదయం 8:45 గంటలకు అగర్తలానలో రాజభవన్ నుంచి బయలుదేరి.. అక్కడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 9 గంటల 55 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి 11 గంటల 5 నిమిషాలకు కోల్కతా ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి.. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే ఈ నెల 23వ తేదీ నుంచి జనవరి 7వ తేదీ వరకు ఆయన విశాఖలోనే బస చేయనున్నారు. ఉంటారు.