నేడు భీమిలి, తగరపువలసలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం

80చూసినవారు
నేడు భీమిలి, తగరపువలసలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం
భీమిలి , తగరపవలసలో అన్న క్యాంటీన్లను శుక్రవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు. భీమిలి క్యాంటీన్ మధ్యాహ్నం 12 గంటలకు, తగరపువలస అన్న క్యాంటీన్ రాత్రి 7 గంటలకు ఆయన ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు హాజరుకావాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు గురువారం కోరారు.

సంబంధిత పోస్ట్