బుచ్చయ్యపేట: ఎస్ఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం

63చూసినవారు
బుచ్చయ్యపేట: ఎస్ఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదోరపాలెం గ్రామం నుంచి గండెం రాజు మాజీ సర్పంచ్ కుమారుడు కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా.. వీఎస్ఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో.. రోడ్ పక్కన ఉన్న నిరుపేదలకు, అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్కరు శుభకార్యాల సందర్భంగా అన్నదానం చేయాలన్నదే వీఎస్ఆర్ సేవా సంస్థ ఉద్దేశం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్