విఎస్ఆర్ సేవా సంస్థద్వారాకె.నాగేశ్వరావు నిరుపేదలకు అన్నదానం

50చూసినవారు
విఎస్ఆర్ సేవా సంస్థద్వారాకె.నాగేశ్వరావు నిరుపేదలకు అన్నదానం
అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం గ్రామానికి చెందిన కొల్లురి శ్రీను (పాలసెక్రటరీ) కుమారుడు నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా గురువారం దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ మధ్యాహ్నం రోడ్డు సైడ్ ఉన్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం చేశారు. ప్రతి ఒకరు శుభకార్యాల సందర్భంగా నిరుపేదలకు ఆకలి తీర్చడమే వి ఎస్ ఆర్ సేవా సంస్థ యొక్క ఉద్దేశం అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్