బుచ్చయ్యపేట: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ

58చూసినవారు
బుచ్చయ్యపేట: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ
బుచ్చయ్యపేట మండలంలో ప్రజలు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని బుచ్చయ్య పేట ఎస్ఐ శ్రీనివాసరావు మంగళవారం తెలియజేశారు. మోసగాళ్లు ట్రైలో పనిచేస్తున్నామనీ, మీ మొబైల్ నెంబరు అక్రమ కార్యక్రమాలకు సంబంధించిన సేవలను నిలిపివేస్తామని చెబుతారని నమ్మవద్దున్నారు. ట్రై సేవలను నిలిపివేయదన్నారు. 91 నంబర్లో వచ్చిన కాల్స్ కు మాత్రమే స్పందించాలన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు అటాచ్మెంట్ లో ఓపెన్ చేయొద్దు అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్