చీడికాడ: ఈనెల 14న బైలపూడిలో పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట..

79చూసినవారు
చీడికాడ: ఈనెల 14న బైలపూడిలో పరదేశమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట..
ఈనెల 14వ తేదీ బైలపూడి గ్రామంలో పరదేశిమ్మ తల్లి అమ్మవారి విగ్ర ప్రతిష్ట నూతన ఆలయ ప్రారంభోత్సవ ఉత్సవాలు నిర్వహించినట్లు కమిటీ సభ్యులు ఆదివారం తెలిపారు. గ్రామస్తులు దాతల సహకారంతో పరదేశమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. ఆలయ ప్రారంభోత్సవం విగ్ర ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్