చోడవరం: సబ్ రిజస్ట్రార్ గీతలక్ష్మికి అభినందనలు

82చూసినవారు
చోడవరం: సబ్ రిజస్ట్రార్ గీతలక్ష్మికి అభినందనలు
చోడవరం సబ్ రిజిస్టర్ బి.గీత లక్ష్మి, ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతాలలో అతి ఎత్తయిన చంద్ర శిల పర్వతాన్ని అధిరోహించి, క్షేమంగా తిరిగి వచ్చి తమ విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్టర్ గీతాలక్ష్మిని కార్యాలయం సిబ్బంది, దస్తావేజ్ లేఖరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బి.కిరణ్, బొబ్బిలి మధు కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్