చోడవరం: మహా చండి దేవి అవతారంలో కనకదుర్గమ్మ

64చూసినవారు
చోడవరం: మహా చండి దేవి అవతారంలో కనకదుర్గమ్మ
చోడవరం పాత బస్టాండ్ లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లలో భాగంగా అయిదో రోజు సోమవారం అమ్మవారు మహా చండీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి శాహస్ర పుష్పాల పూజ, చండి హోమం వంటి వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ హోమాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్