ఇటీవల నెల్లూరులో అమీర్ ఆర్ట్ అకాడమీ ఆద్వర్యంలో జరిగిన ఆల్ ఇండియా చిల్డ్రన్ ఆర్ట్ కాంపిటేషన్ లో చోడవరం చిత్రకళా నిలయంలో శిక్షణ పొందిన చిత్రకళ నిలయం విద్యార్థులు పథకాలు సాధించారని చోడవరం చిత్రకళ నిలయం వ్యవస్థాపకులు బొడ్డేటి సూర్యనారాయణ సోమవారం తెలిపారు. వారిలో మాడుగులకి చెందిన పుట్టా రోహిత్ గోల్డ్ మెడల్ సాధించగా, చోడవరంకు చెందిన కె. భార్గవ్, కె. అఖిల్ పథకాలు సాధించారన్నారు.