చోడవరం: అంగన్వాడి పిల్లలకు కథలు కాఫీ రైటింగ్ పుస్తకాలు పంపిణీ

74చూసినవారు
చోడవరం: అంగన్వాడి పిల్లలకు కథలు కాఫీ రైటింగ్ పుస్తకాలు పంపిణీ
అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారంతో పాటు మెరుగైన విద్యను అందించేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందులో భాగంగా పిల్లలకు ఆటపాటలతో పాటు కథల పుస్తకాలను కాఫీ రైటింగ్ పుస్తకాలను స్థానిక పంచాయతీ సీనియర్ మెంబర్ టి.శ్రీనివాస్ చేతుల మీదుగా ద్వారకా నగర్ కోపరేటివ్ కాలనీ అంగన్వాడి సెంటర్లలో పుస్తకాలను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కథలపై అవగాహన కలిగిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్