రావికమతం: దుర్గాదేవిని దర్శించుకున్న బత్తుల

83చూసినవారు
రావికమతం: దుర్గాదేవిని దర్శించుకున్న బత్తుల
రావికమతం మండలం మేడివాడ గ్రామంలో విజయదశమి (శ్రీశ్రీశ్రీ దేవీ నవరాత్రుల మహోత్సవం) సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల తాతయ్య బాబు, పాల్గొని దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామములో ఉన్న నాయకులు తాతయ్య బాబుని ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్