గుంటసీమలో భారీ వర్షం

2955చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం గుంటసీమ లో శుక్రవారం మధ్యాహ్నం భారీగా వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్