వివిధ విభాగాలపై సమీక్ష

77చూసినవారు
వివిధ విభాగాలపై సమీక్ష
విశాఖలోని గురజాడ కళాక్షేత్రాన్ని వుడా కమిషనర్‌ విశ్వనాథన్‌ సోమవారం పరిశీలించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పచ్చదనం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పరిపాలన విభాగం, సాంకేతిక విభాగం ప్రణాళికా విభాగపు సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్