ఏయూలో డీన్‌ వాన్‌ లీవెన్‌ సెంబర్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌

66చూసినవారు
ఏయూలో డీన్‌ వాన్‌ లీవెన్‌ సెంబర్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌
ఆంధ్రవిశ్వవిద్యాలయంలో డీన్‌ వాన్‌ లీవెన్‌ సెంటర్‌ ఫర్‌ పీస్‌ స్టడీస్‌ ఏర్పాటు చేస్తున్నారు. అమెరికాకు చెందిన ఈక్యూ4పీస్‌ సంస్థతో బుధవారం ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు సమక్షంలో ఒప్పంద పత్రాలపై ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య ఇ. ఎన్‌ ధనుంజయ రావు, ఈక్యూ4పీస్ సంస్థ డైరెక్టర్‌ మాట్‌ పెరల్‌స్టీన్‌లు సంతకాలు చేశారు. ఈ కేంద్రం ఎమోషనల్‌ ఇంటిలిజెన్స్‌, కాన్సిక్ట్ రిజల్యూషన్‌ అంశాలపై నూతన కోర్సులను అందిస్తుంది.

సంబంధిత పోస్ట్