జర్నలిస్టుల పిల్లలకు త్వరలో ఉచిత వ్యాక్సిన్

69చూసినవారు
జర్నలిస్టుల పిల్లలకు త్వరలో ఉచిత వ్యాక్సిన్
విశాఖ జిల్లాలో ఆర్థికంగా వెనుకబడ్డ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు చెందిన 9 నుంచి 14 ఏళ్ల లోపు ఆడపిల్లలకు ది హ్యూమన్ పాపిలోమా వైరస్ నియంత్రణ వ్యాక్సిన్ వేసేందుకు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రహమాన్ ముందుకు వచ్చార‌ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా యూనిట్ ఆదివారం తెలిపింది. వివరాలకు 9849147350 నంబ‌ర్లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్