విశాఖ: రక్తదానంతో ప్రాణదానం

56చూసినవారు
విశాఖ: రక్తదానంతో ప్రాణదానం
రక్త దానంతో ప్రాణదాతలు కావచ్చు అని విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నరసింహారావు పేర్కొన్నారు. సోషల్ వర్క్ విభాగంలో సోమవారం లైఫ్ షేర్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపద సమయంలో మనం చేసే రక్తదానం ఎంతో మందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందన్నారు. కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగాధిపతి ప్రొఫెసర్ హరనాథ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్