విశాఖలో జేఈఈ మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు పరీక్ష కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా. ఉదయం తొమ్మిది నుంచి పరీక్ష ప్రారంభమైంది. మధ్యాహ్నం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు , మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. గంట ముందుగానే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు.