విశాఖ: ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు

82చూసినవారు
విశాఖ: ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు
ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు సహకరించాలని విశాఖలోని 50 వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్ సుధాకర్ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మురళి నగర్ లోని సింగిల్ యూస్ ప్లాస్టిక్ పై విస్తృత తనిఖీలు నిర్వహించారు. వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్